నూతన రోడ్లతో అచ్చంపేట కల కలా…
నూతన రోడ్లతో అచ్చంపేట కల కలా…
అచ్చంపేట ప్రధాన రహదారి కి మరమ్మతులు జరుగుతున్నాయి నూతన రోడ్డు నిర్మాణం లో భాగంగా అచ్చంపేట ప్రధాన కూడలి లో ఇంతకు ముందు కురిసిన వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకొని పోవడం వలన ప్రజలు, వాహనదారులు, ఎన్నో ఇబందులు పడ్డారు..
ఈ నేపథ్యం లో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టారు, అదేవిదంగా అక్కడ గతుకులు గ ఉన్న రోడ్డుని పూర్తిగా పెకిలించి మల్లి కొత్తరోడ్డు ను వేస్తున్నారు. ఈ సందర్బంగా పట్టణ ప్రజలు నూతన రోడ్ల నిర్మాణాన్ని చూసి సంతోశం వ్యక్తం చేస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin