దివాళీ కోసం దిగివచ్చిన బంతిపూలు.!
దివాళీ పండగ రావడం తో అచ్చంపేట చుట్టుపక్కల గ్రామాలనుండి రైతులు బంతిపూలు తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. పండగ సందర్బంగా ప్రజలు బంతిపూలు విరివిగా కొనుగోలు చేస్తారు. దుకాణాలు, ఇల్లు అలంకరించు కోవడం లో బంతిపూలు ముఖ్య పాత్ర వహిస్తాయి. నోములు వ్రతాలూ ఉన్న వారు ఇంకా ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
బంతి పూలు కిలో 120 రూపాయల చెప్పున అమ్ముతున్నారు.
Diwali celebration in achampet
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin