వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్యెల్యే గువ్వల బాలరాజు గారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్యెల్యే గువ్వల బాలరాజు గారు।
Paddy Rice, Maize/Corn, Purchasing Centers
సీఎం కెసిఆర్ చేసిన సూచనల మేరకు తెలంగాణ రాష్టం లోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి Paddy Rice seed purchasing in telangana ఆ యెక్క అమౌంట్ ని నేరుగా రైతు ఖాతాలోకి జమచేస్తుందని చెప్పినారు ఈ నేపథ్యం లో Achampet అచంపేట్ ఎమ్యెల్యే ప్రభుత్వ విప్ శ్రీ గువ్వల బాలరాజు గారు అచ్చంపేట వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామమం లో వరి ధాన్యం Paddy Rice Seeds Purchasing Centers కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు।
అదేవిదంగా రైతులు తమ వరి ధాన్యాలను Paddy Rice seed purchasing in telangana వంతుల వారీగా తీసుకోని వచ్చి Maskes మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని Social Distance పాటిస్తూ వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించవలసిందిగా సూచనలు చేసారు ఈ నేపథ్యంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన సదుపాయాలు కలిగించాలని అధికారులను ఆదేశించారు।
తెలంగాణ జిల్లాల లో సుమారు 44 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నారు సరిగ్గా ఈ సమయానికి వరి కోతలు జరుగుతాయి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులను ఆదుకునే విదంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది। రైతు సమాజ శ్రేయస్సును మెరుగుపరచడం, తాజా సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి రైతు ఫ్రేమర్‌లను తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంగా ఏర్పాటు చేసింది।
తెలంగాణలో పండించే పంటలు బియ్యం, మొక్కజొన్న / మొక్కజొన్న, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, జోవర్, నువ్వులు, కాస్టర్, కాటన్, వేరుశనగ, సోయాబీన్, బ్లాక్ గ్రామ్ ని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది।
అచ్చంపేట మండలం, పల్కపల్లి గ్రామంలోవడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభిచడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే విధంగా కరోనా నుండి మనల్ని మనము కాపాడుకుంటూ,మన సమాజాన్ని కాపాడుకుందాం.కొనుగోలు కేంద్రాల వద్ద సామజిక దూరాన్ని పాటించాలి విజ్ఞప్తి చేస్తున్నాను, అంటూ ఎమ్మెల్యే &ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారు తెలిపారు అలాగే Arరెడ్డిగారు 50, 000/-రూపాయలు,గుజ్జ సాయిరెడ్డిగారు 5000/-రూపాయలు చేగువేరా యూత్ అధ్యక్షులు పరమేష్ గారు 5000/-రూపాయలు ప్రభుత్వానికి విరాళం ప్రకటించటం జరిగింది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin