Doctor M Chennaiah ఎస్సీ సెల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
గౌరవ శ్రీ డాక్టర్ మాణిక్యాల చెన్నయ్య Doctor M Chennaiah గారు ఎస్సీ సెల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున చిరు సన్మానం పాతుకుల శ్రీశైలం డివిజన్ అధ్యక్షులు డాక్టర్ చైతన్య బుద్ధిష్ట్ సొసైటీ చైర్మన్, బి ఆనంద్ జెట్టి వెంకటేష్ శ్రావణ్ కుమార్ శ్రీనివాసులు మండారి పర్వతాలు తదితరులు అభినందించారు