mla vamshikrishna celebrating christmas | అచ్చంపేట లో క్రిస్మస్.
క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు mla vamshikrishna celebrating christmas
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని చర్చిలో జరుగుతున్న వేడుకలలో పాల్గొని మర్యాదపూర్వకంగా పలకరిస్తూ, పర్వదిన సందర్భంగా దుస్తులను పంపిణీ చేసిన అనంతరం క్రైస్తవ సోదరసోదరీమణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళి అంత సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటు. ధర్మాన్ని ఆచరించేవారికి ధైర్యం, మెండుగా ఉంటుంది అనేందుకు ఏసు క్రీస్తు జీవితమే ఒక తార్కాణం. ధర్మం కోసమే పెద్దలను ప్రశ్నించి శిలువ ఎక్కారు. అయినప్పటికీ ఏ దశలోనూ భయపడకుండా తన సువార్తను ఎంతో సహనంతో, సాహసంతో ప్రవచించారు. క్షమ, కరుణ, ప్రేమ, త్యాగం అనేవి మానవ జీవితానికి అవసరమని. వాటిని పాటించాలని చెప్పిన క్రీస్తు బోధనలను అందరూ ఆచరించాలి అని తెలియజేసిన..
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin