Palasitalikarana kendram in achampet | సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రని సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. Palasitalikarana kendram in achampet
అచ్చంపేట పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో ప్రజల దగ్గర పాలు కొనడం లేదన్న విషయం తెలుసుకొని ఆకస్మిక తనిఖీ చేసి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలపై పాల శీతలీకరణ కేంద్ర మేనేజర్ తో ఫోన్ ద్వార మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి యధావిధిగా కొనసాగించాలని ఆదేశించిన..
పాలశీతలీకరణ కేంద్రం లో రైతులదగ్గర పలు కొనడం లేదని వచ్చిన సమాచారాన్ని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ పాలశీతలీకరణ సమస్యలను తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఉన్న పల శీతలీకరణ విధానాన్ని మరియు వేస్టేజ్ డంపింగ్ ని, పరిశీలించారు అదేవిదంగా అధికారుల రోజువారి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. Palasitalikarana kendram in achampet అచ్చంపేట లో రైతులకు ప్రధాన ఆధారంగా మరీనా పశుపోషణను పెంపెందించాలని దీనిద్వారా పట్టణం లో గల రాతుల యొక్క పాల ఉత్పద్దితిలో పాలుపంచుకోవాలని వారికి కలిగే ప్రయోజనాలను అన్నిటిని సమకూర్చాలని ఆదేశించారు.
అచ్చంపేట లో రైతులశాతం మరియు పశువుల పోషణ రోజురోజుకీ తగ్గిపోతుందని ఈవిషయం పైన దృష్టిపెట్టి పాలఉత్పత్తిని పెంచాలంటే పాలశీతలీకరణ పనితీరు మార్చుకోవని అదేవిదంగా పాలను గిట్టుబాటు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయాలనీ లేకపోతె భవిషత్తు లో అచ్చంపేట లో పల కరువు ఏర్పడుతుందని దీనిద్వ్రర పల కొరత వస్తుంది
అప్పుడు పాలల్లో కల్తీలు జరిగి. అచంపేట ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఎమ్మెల్యే డక్టర్ వంశీకృష్ణ హెచ్చరించారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin