Prajavani in achampet | ప్రతి శనివారం ప్రజావాణి ఎమ్మెల్యే వంశీకృష్ణ
ప్రతి శనివారం ప్రజావాణి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ Prajavani program in achampet
అచ్చంపేట డిసెంబర్23 అచ్చంపేట అంబేద్కర్ ప్రజా భవన్ (MLA క్యాంప్ కార్యాలయంలో) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గత కొద్ది రోజుల క్రితం మన్ననూర్ లోని TSWRS రెసిడెన్షియల్ స్కూల్లో నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. గత ప్రభుత్వం వారికి ఎలాంటి న్యాయం చేకుర్చలేదు. వారికి నిఖిత గారి సోదరునికి ఔట్సోర్సింగ్ లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన.ఎమ్మెల్యే వంశీకృష్ణ సంబంధిత అధికారి dco ను ఫోన్ లో మాట్లాడారు రెండు నెలల్లో జబ్ ఇప్పిస్తానని తెలిపారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin