Achampet Prajavani Praja Darbar | ప్రజావాణి ఎమ్మెల్యే ఆఫీస్
అచ్చంపేటలో ప్రజావాణి ఎమ్మెల్యే ఆఫీస్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం achampet prajavani praja darbar.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి మిషన్ భగీరథ కార్మికులు సమస్యల గురించి మరియు కనీస వేతనం తదితర అంశాల మీద వినతి పత్రము మరియు సన్మాన కార్యక్రమం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు సురేష్ మల్లేష్ వాలియా అంజి అహ్మద్ గౌస్ శ్రీను హాథిరాం నరేష్ మరియు ఆపరేటర్లు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin