Prajavani Achampet Constituency | ప్రజావాణి అచంపేట్ నియోజకవర్గం
ప్రజావాణి అచంపేట్ నియోజకవర్గం Prajavani Achampet Constituency
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లోని క్యాంప్ కార్యాలయం Prajavani Achampet Constituency (ప్రజా భవన్)లో ఎమ్మేల్యే డాక్టర్.చిక్కు డు. వంశీ కృష్ణ శని వారం రోజు ప్రజలకు ఏ సమస్య ఉన్నా నిర్భయంగా వచ్చి ప్రజా వాణి కార్యక్రమం లో దరఖాస్తు ద్వారా ఇచ్చి తెలియ చేయవచ్చు నని ప్రజల కు ఇచ్చిన హామీ లో బాగంగా నియోజక వర్గంలో ని అన్ని గ్రామాల ప్రజలు మాజీ ఎమ్మెల్యే బాల రాజు ఉన్నప్పటి నుండి కాని సమస్యలు కూడా సంభందిత అధికారుల తో మాట్లాడి చేయించు కో వచ్చునని ఎమ్మేల్యే చెప్పిన విధంగా నిర్వహిస్తున్న ప్రజా వాణి కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంభందిత అధికారుల సహకారంతో టోకన్ సిస్టం తో ఏర్పాటు చేశారు. ప్రజావాణి కి వచ్చిన ప్రజలు సంతోషంగా స్వేచ్చా వాయువులు స్వేచ్ఛగా గాలి పీల్చు కుంటు దరఖాస్తుల ను ఇచ్చినట్లు ప్రజలు మాట్లాడు కొంటున్నారు. ఇదే క్యాంప్ కార్యాలయం లో గత ఎమ్మేల్యే గువ్వల బాల రాజు ఉన్నప్పుడు కనీసం గేటు కూడా దాటని, దాటనివ్వని రోజుల ను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో పోలీసు అధికారులు కూడా సంయమనం తో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, నగరం లో కరోనా సోకిన కేసుల దరిమిలా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని త్రాగడానికి నీరు, మాస్కుల ను ప్రతి ఒక్కరూ ధరించాలి.
అచ్చంపేటలో ప్రజావాణి ఎమ్మెల్యే ఆఫీస్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి మిషన్ భగీరథ కార్మికులు సమస్యల గురించి మరియు కనీస వేతనం తదితర అంశాల మీద వినతి పత్రము మరియు సన్మాన కార్యక్రమం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు సురేష్ మల్లేష్ వాలియా అంజి అహ్మద్ గౌస్ శ్రీను హాథిరాం నరేష్ మరియు ఆపరేటర్లు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin