తొలి ఫలితం ఎక్కడి నుంచి రానుందంటే..
తొలి ఫలితం ఎక్కడి నుంచి రానుందంటే..
తెలంగాణలో తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్‌ల నుంచి రానుంది. ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్‌ల నుంచి రానుంది. ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 89.20 శాతం పోలింగ్ నమోదు చేశారు. కొత్తగూడెం బరిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. భద్రాచలం 13 రౌండ్స్, అశ్వారావుపేట 14 రౌండ్స్.. పినపాక 18 రౌండ్స్.. ఇల్లందు 18 రౌండ్స్.. కొత్తగూడెం 19 రౌండ్స్‌లో కౌంటింగ్ ముగియనుంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin