హైదేరాబద్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యాపారస్తులు…
హైదేరాబద్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యాపారస్తులు…
అచ్చంపేట కు కొత్తరకం వ్యాపారస్తులు వలస వచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ గడ్డారా వివిధ రకాల వస్తువులను, బొమ్మలను, వాహనానికి కావాల్సిన వస్తువులను మరియు చిన్నపిల్లలా వస్తువులను వాహన దారులకు అమ్ముతుంటారు వీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నే నివసిస్తుంటారు.
ఇప్పుడు అచ్చంపేట లో అంబెడ్కర్ చొవ్రాస్తా మరియు ఉప్పునుంతల రోడ్డు దగ్గర మరియు అచ్చంపేట ప్రధాన కూడలిలా దగ్గర బెలూన్స్ ని అమ్ముతున్నారు అదేవిదంగా వివిధ రకాల కొత్తరకం వస్తువులను పాదచారులహు అమ్మడం లో వీరు బాగా నైపుణ్యం కలరు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin