బ్యాంకు లోపల మనుషులు, రోడ్లమీద వాహనాలు…
అచ్చంపేట SBI బ్యాంక్ ఎదుట బారులు తీరిన ద్వేచెక్ర వాహనాలు. SBI బ్యాంక్ అచ్చంపేట మెయిన్ రోడ్డు పైన ఉండడం ద్వారా ప్రజలు తమ వాహనాలను రోడ్డు పైన పార్కింగ్ చేసి వెళ్లడం వలన అటు వైపునుండి వెల్లో బస్సులకు మరియు ఇతర వాహనాలకు ఇబ్బంది కరంగా మారింది. ట్రాఫిక్ జాం అవటం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యం లో బ్యాంకు కు సంబంధిచి పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పర్చలని అచ్చంపేట బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ అధికారులను కోరుకుంటున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin