సాయినగర్ కాలనీ లో చెత్త తీసుకెళుతున్న చెత్తబండి..
సాయినగర్ కాలనీ లో చెత్త తీసుకెళుతున్న చెత్తబండి..
అచ్చంపేట, సాయినగర్ కాలానికి చెత్త బండి రోజు తప్పించి రోజు వస్తుంది దయ చేసి అందరు తమ యొక్క చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పంపించే చెత్త బండిలో మాత్రమే వేయవలసిందిగా కోరుతున్నాము. గత 10 ది రోజులుగా చెత్తబండి కాలనీలోకి రాకపొవడానికి గల కారణం విరివిగా కురుస్తున్న వర్షం కారణంగా డంపింగ్ యార్డులో వాహనాలు అన్ని దిగబడుతుండడం, మరియు ఆగస్టు 15 స్వాతంత్య్రదినోచ్చవమ్ కారణంగా పట్టణం లో ని అన్ని రోడ్లను పరిశుభ్రాంగా ఉంచుతూ అక్కడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే క్రమం లో చెత్తబండి కాలనీ లోకి రావడానికి అంతరాయం కలిగింది. Achampet dumping yard vehicles
ఈ నేపధ్యం లో కాలనీవాసులు చెత్తను ఇంట్లో పెట్టుకుంటే అది కుళ్లిపోయే వాసనా రావడం తో ప్రతుటానికి కొందరు వాటిని కాల్చి వేస్తున్నారు, మరికొందరు తమ వీడి పరిసరాలలో పడవేస్తున్నారు. ఈ వర్షాకాల సీజన్లలో ఇంటి పరిసరాలు పరిశుభ్రాంగా లేని చొ అనేక రకాలైన వ్యాధులు సోకడానికి అవకాశం ఉన్నది. కావున దయ చేసి అందరు తమ యెక్క ఇంటి చెత్తను చెత్త బండిలో మాత్రమే వేయాలని కోరుకుంటున్నాము.
ఈ యొక్క చెత్తబండి నాలుగు కాలనీలకు కేటాయించడం జరిగింది (సాయినగర్ కాలనీ , టీచర్స్ కాలనీ , వేంకటేశ్వర కాలనీ , మరియు మరీతినగర్ కాలనీ ) ప్రతి రోజు ఒక్కో కాలానికి వెళ్లి చెత్తను గృహాలనుండి తీసుకోని వెళ్లి డంపింగ్ యార్డులో వేయడం జరుగుతుంది కావున ఈ వాహనం తప్పకుండ ప్రతి కాలానికి వస్తుంది కాబట్టి దయ చేసి అందరు వాహనం వచ్చే రోజు వరకు వేచివుండాలని కోరుకుంటున్నాం. Achampet dumping yard vehicles
ఈ వాహనం కాలానికి కేటాయించేలా చేసి కాలనీని పరిశుబ్రాంగా వుండే విదంగా కృషి చేస్తున్నటువంటి సాయినగర్ కాలనీ కౌన్సెల్లర్ సుంకరి నిర్మల బాలరాజు గారికి కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin