మట్టి వినాయకులను పంపిణి
అచంపేట పట్టణం లో ఈ రోజు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మట్టి వినాయకులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అందరు మట్టివినాయకులకు పూజలు చేసి పర్యా వారణాన్ని కాపాడాలన్నారు.