హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో గెలుపుతో ప్రభుత్వ విప్ హర్షం

0
Achampet mla

Achampet mla
హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో తెరాస పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. అచ్చంపేటలోని అమరవీరుల స్థూపం ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఇది ప్రజా తీర్పు అని,ప్రజలకు తెరాస పై ఉన్న నమ్మకమని మరియు మా నాయకుడు కెసిఆర్ పై ఉన్న విశ్వాసమని అన్నారు.
ఈ సంబరాలలో తెరాస శ్రేణులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Achampet mla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *