వెల్టూర్ చెరువును కెఎల్ఐ ద్వారా నింపిన ప్రజాప్రతినిధులు
వెల్టూర్ గ్రామానికి కెఎల్ఐ ద్వారా సాగునీరు పంపిణి చేయడంతో శుక్రవారం ఉదయానికి చెరువు పూర్తిగా నిండి అలుగుపారడంతో గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.సాగునీరు కోసం ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చెరువు నింపడమే ధ్యేయంగా కృషి చేసిన గ్రామ ప్రజా ప్రతినిధులకు యువకులు,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.