తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ వాహనదారులను జాగృతం చేస్తూ గ్రామాలలో,పట్టణాలలో బ్యానర్ లను ఏర్పాటు చేశారు.ట్రాఫిక్ రూల్స్ పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచన చేశారు.కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను సరళతరం చేసిన నేపథ్యంలో ఈ పోస్టర్ వెలువడడంతో గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *