మహాదేవ్ పూర్ గ్రామంలో కార్డేన్ సెర్చ్
బల్మూర్ మండలంలోని మహాదేవ్ పూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ సాయిశేఖర్ అధ్వర్యంలో పోలీసులు కార్డేన్ సెర్చ్ ప్రోగ్రాంను నిర్వహించారు.
ఈ సందర్బంగా సరియైన పత్రాలు లేని ఆరు ద్విచక్ర వాహనాలను,ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్డేన్ సెర్చ్ లో డిఎస్పీ నరసింహులు,ఇద్దరు సిఐలు,ఆరుగురు ఎస్సైలు,అరవై మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.