అధికారంలో ఉండి బాలరాజు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేసింది లేదు. ఏ ముఖం పెట్టుకొని గ్రామానికి మళ్ళీ వస్తున్నాడో ప్రజలారా ఆలోచన చేయండి!..

0
Congress6Guarantees

Congress6Guarantees

Share

Congress6Guarantees
Congress6Guarantees

అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో భారీ ఎత్తున ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు..

ఇంటింటా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న..

అచ్చంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా..

డా.వంశీకృష్ణ సార్ గారు మాట్లాడుతూ..

10 సంవత్సరాలు అధికారంలో ఉండి బాలరాజు ఎలాంటి అభివృద్ధి చేసింది లేదు, గ్రామంలో యాదవ సోదరులు ఎక్కువగా ఉన్నారు,యాదవులకు బిసి బంధువు అని చెప్పాడు ఎలాంటి బంధు ఇవ్వలేదు మోసం చేశాడు..

నేనూ మభ్యపెట్టి మోసం చేసే గువ్వల బాలరాజును కాదు, స్థానిక నాయకుడిని

కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో తప్పకుండా నెరవేర్చుతుంది..

1) మహాలక్ష్మి
•మహిళలకు ప్రతి నెల ₹2500/-రూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ₹500/-రూ కే గ్యాస్ సిలిండర్..!

2)రైతు భరోసా
•ప్రతి ఏటా ₹15000/-రూ రైతులు, కౌలు రైతులకు, ₹12000/- రూ వ్యవసాయ కూలీలకు, వరి పంటకు ₹500/- బోనస్..!

3) చేయూత
•₹4000/- రూ నెలవారీ పింఛను, ₹10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమ..!

4) యువ వికాసం
•విద్యార్థులకు ₹5 లక్షలు, విద్య భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్..!

5) ఇందిరమ్మ ఇండ్లు
•ఇల్లు లేని వారికి ఇంటి స్థలం తో పాటు ₹5 లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం..!

6) గృహ జ్యోతి
•ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్..!

రేపు అధికారం లో వచ్చిన తర్వాత గ్రామంలో నెలకొనే అభివృద్ధి..

కనకదుర్గా మాత ఆలయం పూర్తి నిర్మాణం బాధ్యతలు నిన్ను తీసుకుంటాను దుర్గామాత విగ్రహం,

యాదవ సోదరులారా కృష్ణుని గుడి పూర్తి నిర్మాణం,

చంద్ర సాగర్ సాగునీరు గ్రామానికి పంట పొలాలకు అందిస్తా,

పశు వైద్యశాల ఏర్పాటు చేస్తాను,

ఎల్లమ్మ దేవస్థానం పూర్తి నిర్మాణం,

స్కూల్ లో 10వా తరగతి వరకు బోధన జరిపే విధంగా చర్యలు తీసుకుంటాను..


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *