గురుకుల కాలేజీలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

గురుకుల కాలేజీలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
TG: రాష్ట్రంలోని 130 BC గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్ పాసైన విద్యార్థులు నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MPC, ВІРС, СЕС, НЕС, MEC గ్రాఫిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర కోర్సులు ఉన్నాయి. బాలురకు 11,360 సీట్లు, బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్ సైట్: https://mjptbcwreis.telangana.gov.in/
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin