బల్మూర్ మండలం నర్సాయపల్లి గ్రామంలో కార్దేన్ సెర్చ్

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం నర్సాయపల్లి గ్రామంలో కార్దేన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ……
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు…….
నాటు సార పూర్తిగా నిషేధించాలి…..
సరైన పత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలు ఒక ఆటో పోలీస్ స్టేషన్ కు తరలింపు….
గ్రామస్తులకు అవగాహన కల్పించిన పోలీసులు
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin