శ్రీ భ్రమరాంబ దేవాలయం ప్రదాన అర్చకులు కన్నుమూత
అచ్చంపేటలోని శ్రీ భ్రమరాంబ దేవాలయం ప్రదాన అర్చకులు శ్రీ మూలముళ్ళ రామమూర్తి శర్మ(65) గారు గత కొంత కాలంగా అనారోగ్యముతో భాధ పడుతూ శుక్రవారం ఉదయం స్వర్గస్థులైన్నారు.
ఆయనతో పాటు ఆయన ముగ్గురు కుమారులు కూడా అచ్చంపేటలోని అన్ని ఆలయాలకు నిర్వహణ బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ అర్చక అవార్డును అందుకున్నారు.ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి అనుభవం కలదు.