వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కుటుంభ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన పోతయ్య(33) పత్తి పంటకు వాడే పురుగుల మందు సైఫన్ తాగి ఆత్మహత్యయత్నం చేశాడు.వెంటనే అతడిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.గొడవలతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు.అతని భార్య మూడు సంవత్సరాల క్రితమే ఆత్మహత్య చేసుకోగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.