విధుల్లో చేరిన నూతన పంచాయతీ కార్యదర్శులు

0
Share

నూతనంగా ఎంపికైన 9 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడిఓ కార్యాలయంలో ఎంపీడిఓ చెన్నమ్మ అధ్వర్యంలో విధుల్లో చేరారు.ఇటివల 6 మంది పంచాయతీ కార్యదర్శులు పదోన్నతి పొంది వేరే మండలాలకు వెళ్ళడంతో ఆ గ్రామాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు కార్యదర్శులను నియమించినట్లు ఆమె తెలిపారు.వారికీ గ్రామాలను కేటాయించడంతో ఆయా గ్రామాల భాద్యతలు స్వీకరించారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *