• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

నాకు ఓటేయలేదు.. డబ్బులు తిరిగివ్వండి..!

Share Button

తంగళ్లపల్లి (సిరిసిల్ల):

నాకు ఓటేయలేదు.. డబ్బులు వెనక్కిఇవ్వండి’అంటూ ఓడిపోయిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో సదరు అభ్యర్థి పెద్ద మొత్తం ఖర్చు పెట్టాడు. తీరా పదవి చేజారిపోయేసరికి బేజారయ్యాడు. కొంత మంది గ్రామస్తులు మాత్రం అయ్యో పాపం అంటూ తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. పదవీ కాంక్షతో స్థాయికి మించి అప్పులు చేసి ఎందరో తమ కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారని తెలిపేందుకు ఈ ఘటన అద్దం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat