విధ్యార్థులకు వైధ్యపరీక్షలు

అచ్చంపేట మండలం లోని బ్రాహ్మణపల్లి ప్రాధమిక పాఠశాలలో సోమవారం రాష్ట్టియా స్వాస్థ్య కార్యక్రమములో భాగంగా వైధ్య భృంధం విధ్యార్థిని విద్యార్దులకు వైధ్యపరీక్షలు నిర్వహించారు మొత్తం 26 మంది విద్యార్థులను పరిక్షించి అందులో ఇద్దరినీ మెరుగైన వైధ్యం కోసం అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి సిఫారస్ చేసారు.