రైతులు ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
◆రైతులు ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి◆
ఈ సంవత్సరం కూడా వానలు అంతంతమాత్రంగానే ఉన్నాయి,సరైన వర్షపాతం లేనందున పంట నష్టాలు భారీగా ఉండవచ్చు,
కావున రైతులు ప్రతి పంటకు భీమా చేయించుకోవాలి.
పంట బీమా పథకమునకు చివరి తేదీ ఆగస్టు 31.
ఈ పథకం కింద రైతులు చెల్లించవలసిన బీమా మొత్తం:
మిరపకు ఎకరాకు 2750 చెల్లిస్తే 55000రూపాయలు పొందవచ్చు,
పత్తికి 1750చెల్లిస్తే35000,
వరికి 680 చెల్లిస్తే 34000పొందవచ్చు.
పంటలపై ఇన్సూరెన్స్ కట్టాలనుకున్న ప్రతి రైతు సోదరులు తమ మండలంలోని AO కార్యాలయంలో సంప్రదించగలరు.
అచ్చంపేట మండల రైతులు గ్రామాలవారిగా క్రింద ఇవ్వబడిన AEO లను సంప్రదించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం
వ్యవసాయ శాఖ-అచ్ఛం పేట
సహాయ వ్యవసాయ సంచాలకులు(ADA)-R.విజయ నిర్మల cell:7288894370
మండల వ్యవసాయ అధికారి:కృష్ణయ్య
వ్యవసాయ విస్తరణ అధికారులు:
1)లక్ష్మణ్ సింగ్: అచ్చంపేట, అచ్చంపేట,పల్కపల్లి,లింగోటం ph:6305973686
2)విజయ్ కుమార్: ఐనోల్, ఐనోల్,బ్రాహ్మణపల్లి ph:6305967132
3)రవితేజ: సిద్థాపూర్, సిద్థాపూర్,సింగారం, మన్నేవారిపల్లి,ఘనపూర్,అక్కారం.
Ph:6305968815
4)శ్రీలత: రంగాపూర్, రంగాపూర్, లక్ష్మాపూర్, గుంపన్ పల్లి,బోల్గట్ పల్లి
Ph:6305972130
5)పరమేష్:నడింపల్లి,హజీపూర్,చౌటపల్లి,టంగాపూర్, పులిజాల ph:6305973621
6)M. ప్రియా: బొమ్మన్ పల్లి,చందాపూర్ ph:6305950312