“రైతుబంధు”కు కోతలు
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి కొన్ని పరిమితులను జోడించింది.
ఈ పథకాన్ని కేవలం పది ఎకరాల వరకు మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ,భూస్వాములకు మాత్రం ఇబ్బంది గానే పరిణమించింది.ఇక మీదట ఎంత భూమి ఉన్న కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు పథకాన్ని అమలు చేయనుంది.