ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 3 వ తేదీన జీతాలు.
ప్రతి నెల 1.వ తేదీన జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 3 వ తేదీన జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడతాయి 1st ఆదివారం రాగ 2nd వినాయక చతుర్థి రావడం వలన బ్యాంకులు మంగళవారం రోజున జీతాలు వేయనున్నాయని ప్రభుత్వ రంగాలకు తెలియచేసారు.