ఆరోగ్య వికాస అవగాహన సదస్సు
అచ్చంపేట మండలం బొమ్మన్ పల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి,శిశుసంక్షేమశాఖ,వికాస తరంగిణి అధ్వర్యంలో ఆరోగ్య వికాస అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరియు ఆయన సతీమణి అమల గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆరోగ్య సంరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ తులసి రామ్,జిల్లా రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పి. మనోహర్,మండల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.