అందుబాటులో కంది, మినుముల విత్తనాలు
పాలెం వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో కంది,మినుముల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు.కందులు wgg420 రకం కిలో 110 రూపాయలు, మినుములు pu31 రకం కిలో 130 రూపాయలు ధర ఉందని,కావలసిన రైతులు పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తీసుకోవచ్చని తెలిపారు.
దూర ప్రాంతాలరైతులు సీడ్ హబ్ కేవికే పాలెంపేరిట డీడీ పంపిస్తే నేరుగా రైతులకు ట్రాన్స్ పోర్ట్ లో పంపిస్తారని తెలియజేశారు.