Civil Supplies Department Rice | పౌరసరఫరాల శాఖ బియ్యం అక్రమార్జన
పట్టపగలే పౌరసరఫరాల శాఖ బియ్యం అక్రమార్జన Civil Supplies Department Rice
నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని నడి బొడ్డున ఉన్న పాతబజార్ కేంద్రంగా పట్టపగలే పౌరసరఫరాల శాఖ బియ్యం గోదాం నుండి ప్రభుత్వ హాస్టల్స్ కి వెళ్ళవలసిన సన్నబియ్యం అక్రమార్జనకు అలవాటు పడి రేషన్ షాపులలో డంపులు చేసి రాత్రి వేళలలో అక్రమ రవాణా చేస్తూ లక్షలు దండుకుంటున్న గోదాం ఇంచార్జ్ అధికారిని…లారీ రవాణా చేసే వ్యక్తి…. రేషన్ షాపులో సన్నబియ్యం దిగిన విషయం రెవేన్యూ అధికారులకు తెలిసి తనిఖీ చేయడానికి షాప్ నెంబర్ 5 వద్దకు చేరుకోగా రేషన్ షాప్ మూసి ఉన్నది, రేషన్ షాప్ యజమాని స్పందించక పోవడంతో రెవిన్యూ అధీకరులు రేషన్ షాపును సీజ్ చేశారు….
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin