100 % ఉత్తీర్ణత సాధించిన అమ్రాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల.
అమ్రాబాద్ : పడవ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిశారు. మండలం లో 6 ఉన్నత పాఠశాలలు ఒక కెజిబివి ఒక గురుకుల పాఠశాల ఉన్నాయ్. ప్రభుత్వ పాఠశాల లో 111 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగ 108 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జెడ్పిహేచెస్ 106 మంది విద్యార్థులు పరిక్షవ్రాయగ 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. బాలికల ఉన్నతపాఠశాలలో 159 మంది విద్యార్థునులకు 147 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇలా 2019 సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణతతో ప్రభుత్వ పాఠశాలలు తమ ప్రతిభను చాటాయి.