స్మశానవాటికకు భూమి పూజ
ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా స్మశానవాటికకు ముగ్గుపోసి భూమి పూజ చేశారు.గ్రామ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ,రవి,ఎంపీటీసీ మల్లేష్,ఉపసర్పంచ్ మురళి,టెక్నికల్ అసిస్టెంట్ ఉమాపతి,జీవన్, ఫీల్డ్ అసిస్టెంట్ బాలస్వామి, వార్డు నంబర్స్ పాల్గొన్నారు.