స్పందన: గతవారం అచ్చంపేట.కాం లో వచ్చిన “రోడ్డు గుంతల మయం” అనే శీర్షికకు స్పందన లభించింది.
స్పందన:
గతవారం అచ్చంపేట.కాం లో వచ్చిన “రోడ్డు గుంతల మయం” అనే శీర్షికకు స్పందన లభించింది.
రోడ్లు మరియు భవనాల శాఖ వారు స్పందించి అంబేద్కర్ కూడలి నుండి ఆంధ్ర బ్యాంకు వరకు గల రోడ్డు పై గుంతలను తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి,కంకర మట్టితో మూసివేశారు.తాత్కాలికంగా ఇబ్బందులు తప్పినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపించి ఉంటే బాగుండేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.