సాయినగర్ లో హరితహారం
ఈరోజు సాయినగర్ లో హరితహారం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MLA గువ్వల బాలరాజ్ గారు,పోకల మనోహర్ అన్న గారు,నగర పంచాయతీ చైర్మెన్ తులసిరాం గారు,బంధం రాజు గారు పాల్గొన్నారు.అలాగే బూత్ కమిటీని ఎన్నుకో వడం జరిగింది కమిటీ అధ్యక్షుడు మంత్రాల తిరపతయ్య, ఉపాధ్యక్షుడు ఎం డి సలీం,మంత్రాల లింగంయ్య,కార్యదర్శులు రంగానర్సింహులు,యాదయ్య గౌడ్,శేఖర్,బాబు సింగ్,చరణ్ సింగ్,జీలని,శివ శంకర్ సంతోష్ నాయక్ లక్ష్మణ్ ఎన్నుకోవడం జరిగింది