ఐసీసీ టెస్టు ర్యాంకులు: అగ్రస్థానంలోనే కోహ్లీ, టీమిండియా

0
Achampeta news

హైదరాబాద్:

ఐసీసీ సోమవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో భారత క్రికెట్ జట్టుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ అగ్రస్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. 116 పాయింట్లతో టీమిండియా టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *