వేరు సెనగ గిట్టుబాటు … నగుబాటు

0
Achampeta former market

అచ్చంపేట : వ్యవసాయ మార్కెట్ కు వచ్చిన రైతుకు అడుగు అడుగున కష్టాలే ఎదురవుతున్నాయి కష్టపడి వేరుశెనగ పండించి మార్కెట్ కు తీసుకువచ్చిన రైతుకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదు, ఈ సంవత్సరం అడపా దడపా వర్షాలు పడిన వేరుశెనగ పంటని రైతుల చాల మంది సాగుచేశారు విత్తనాలు అధిక ధరలకు కొనుగోలు చేసినారు. అయినాకూడా పంటదిగుబడికి సరైన ధర రావడం లేదని రైతులు బాధని వెళ్లబుచ్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *