వివాహ వేడుకలో ఎంపీ,ఎమ్మెల్యే
బల్మూర్ మండలం కొండనాగుల గ్రామం మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ విష్ణుమూర్తి కూతురి వివాహ వేడుకలో నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు,అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలలో ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి,కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ తదితరులు పాల్గొన్నారు.