రోడ్ల మీద చెత్త వేస్తే భారీ జరిమానా..! నిర్లక్ష్యం తగదంటున్న తెలంగాణ సీయం..!!

హైదరాబాద్ నగరం విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది. క్లీన్ ఆండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం నడుంబిగించినట్టు తెలుస్తోంది. అందులో బాగంగా రోడ్లపైన చెత్తను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది. చెత్తను ఎవరైనా నిర్ధేషించి ప్రదేశంలో తప్ప మరెక్కడైనా వేస్తే పెద్ద యెత్తున జరిమానా విధించేందుకు సన్నాహాలు చేస్తోంది యంత్రాంగం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే ఈ విషయంపై ద్రుష్టి కేంద్రీకరించడంతో అదికారులు అప్రమత్తమయ్యారు.
Yes we need to follow the government instructions.