మహిళా ఆరోగ్య వికాస్ సదస్సు
అచ్చంపేట పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శుక్రవారం మహిళా ఆరోగ్య వికాస్ సదస్సును జిబిఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించారు.
జిబిఆర్ ట్రస్ట్,మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి గా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,వారి సతీమణి అమల గారు పాల్గొని ప్రసంగించారు.ఒక కుటుంబ క్షేమంలో,ఆరోగ్య పరిరక్షణలో ఆ కుటుంబములోని స్త్రీయే కారణం అని వక్తలు అన్నారు.
ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు.