బాల్య వివాహాలు అభివృద్ధికి చేటు
గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి భవాని అన్నారు.పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ…మహిళలు ఉన్నత చదువులు చదువుకోవాలని, బాల్యవివాహాలు చేసుకోరాదని,చట్టాలను పటిష్టంగా ఉపయోగించుకోవాలి అన్నారు.