బడి మానొద్దు … బాల కార్మికులుగా మారొద్దు.

0
Acampeta News

లింగాల : బడి మని బాలకార్మికులుగా మారొద్దు అని ఎస్వీకే మండల కో ఆర్డినేటర్ శ్రీనివాసులు విద్యార్థులను కోరారు. సోమవారం మండలం లోని బాలల సంఘ సమావేశం లో మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలకు రావాలని బాలకార్మికులూ గ మరవదవని విద్యార్థులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *