ప్రారంభం కానున్న పాసుపుస్తకాల పంపిణి

0
Achampeta News

తెలంగాణ : ఎన్నికల కోడ్ నేపధ్యం లో నిలిచినా పాసుపుస్తకాల పంపిణి ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటి వరకు 55.6 లక్షల పాసుపుస్తకాలను రెవెన్యూ శాఖ జిల్లాలకు పంపించింది . కోడ్ ముగియడం తో మిగితావాటిని ఆయా జిల్లాలకు పంపిణి చేయడం పై అధికారులు దృష్టి పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *