పది పరీక్షలు ప్రారంభం.
అచ్చంపేట : పదవతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి పట్టణం లోని నాలుగు సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాసారు. పరీక్షా కేంద్రాలకు DEO గోవిందరాజులు హాజరయ్యారు అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సావ్ కర్యాలు కల్పించాలని త్రాగునీరు మొదలగు ఇబ్బందులు కలగకుండా చూడాలని హెచ్చరించారు. మాస్ కాపీయింది జరుగకుండా చూడాలని మరియు విధులపట్ల నిర్లక్ష్యం వహించే వారికీ చెర్యలు తప్పవని అన్నారు.