నిమజ్జనానికి బయలుదేరిన గణపతులు
పట్టణంలోని గణనాథులు నిమజ్జనానికి బయలుదేరాయి.
గత ఆరు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు వీడ్కోలు పలుకుతూ బయలుదేరాడు.
యువకుల ఆటపాటలతో,కోలాటాలతో, బాజాభజంత్రీలతో పోలీసుల భద్రత నడుమ ఘన నాథుని రథయాత్రలు ఊరేగి వీఢ్కోలు పలుకుతూ నిమజ్ఙనానికి సాగర్,శ్రీశైలం,జోగులాంబ,జూరాల,విజయవాడ బయలుదేరాయి.