నల్లమల వాసికి సాహితి మిత్ర పురస్కారం.
అచ్చంపేట : నల్లమల ప్రాంతానికి చెందిన ఉపాద్యాయుడు కమలేకర్ నాగేశ్వర్రావు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం లో నిర్వహించిన కార్యక్రమంలో హాహితీమిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. శ్రీ శ్రీ జయంతి సంధర్బంగా రెండు తెలుగు రాష్టాలలో సాహిత్య, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించిన వారిని ఎంపిక చేసి 20 ఏళ్లుగా కళాకారులకు అవార్డులు అందించారు.