డబుల్ బెడ్డురూమ్ ఇళ్లను త్వరగా నిర్మించాలి.

0
achampeta news

అచ్చంపేట : మండలం లోని హాజీపూర్ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్డురూమ్ ఇళ్ళని త్వరగా నిర్మించి ఇళ్లులేని వారికీ మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ గ్రామం లో చాలామంది కనీస నివాసం లేనివారు ఉన్నారని అధికారులు గుర్తించి వారికీ ఇళ్లను కేటాయించాలని గ్రామప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *