జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ల్యాబ్ అటెండర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు) మహబూబ్ నగర్ మరియు జడ్చర్ల నందు జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ల్యాబ్ అటెండర్ విధులు నిర్వహించుటకు గాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు మహబూబ్ నగర్ పాత జిల్లాకు చెందిన అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కొరబడుచున్నవి.ఆసక్తి గలవారు రూ.100/- చెలించి రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకోగలరు. చివరి తేది:27/6/2019 సాయంత్రం 4:00 గంటల వరకు రీజినల్ కోఆర్డినేటర్, మహబూబ్ నగర్, తిరుమల హిల్స్,అప్పన్నపల్లి కార్యాలయంలో సమర్పించాలి.
అర్హతలు:
1)జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదేని డిగ్రీ తో కంప్యూటర్ స్కిల్ సర్టిఫికెట్ మరియు లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్.
2)ల్యాబ్ అసిస్టెంట్: SSC. అండ్ ల్యాబ్ పరికరాలు ఉపయోగించడం వచ్చి ఉండాలి.
పైన చూపబడిన పోస్టుల ఎంపిక అర్హత మార్కుల ఆధారంగా చేయబడును.పోస్టులు పెంచుటకు తగించుటకు మరియు ఈ ప్రకటన రద్దు చేయుటకు పూర్తి అధికారం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ.టి.డి.ఎ మన్ననూర్ వారికి కలదు.