జవానుని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు.

0
achampeta news

అచ్చంపేట : పుల్వామా దాడిని తిప్పికొట్టి స్వగ్రామానికి వచ్చిన జవాను రమేష్ ని పల్కపల్లి గ్రామా ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ ఎం మంతటి నారాయణ మాట్లాడుతూ రమేష్ మా పాఠశాలలో 7 వ తరగతి వరకు చదువుకున్నాడని తెలిపారు. అదేవిదంగా 7 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఎప్రాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *